ఇక పక్కాగా రేషన్ సరుకులు.. సేవాలోపంపై ఫిర్యాదులు ఇలా..

2 months ago 12
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రేషన్ లబ్ధిదారులకు సరుకులు పక్కాగా అందించేందుకు ప్రభుత్వం నిఘా ఏర్పాటు చేసింది. అందుకోసం సివిల్ సఫ్లయ్ డిపార్ట్‌మెంట్ ప్రత్యేక దృష్టి సారించింది. ఈ మేరకు సేవాలోపంపై ఫిర్యాదు చేసేందుకు అవకాశం కల్పించారు.
Read Entire Article