ఇక‌పై బాలీవుడ్ మొహం కూడా చూడ‌ను.. సౌత్ సినిమాలే తోపు అంటున్న ఆ బాలీవుడ్ డైరెక్ట‌ర్..!

3 weeks ago 4
బాహుబ‌లి 2 బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ త‌ర్వాత ఇండియా మొత్తం సౌత్ సినిమాల వైపు.. మ‌రీ ముఖ్యంగా తెలుగు సినిమాల వైపు చూస్తున్నారు. కానీ, ఓ బాలీవుడ్ బ‌డా డైరెక్ట‌ర్ మాత్రం ఏకంగా బాలీవుడ్‌ను వ‌దిలేశారు. ఇక‌పై సౌత్‌లోనే ప‌నిచేస్తాన‌ని తేల్చి చెప్పారు.
Read Entire Article