ఇది ఇల్లా లేక ఇంద్రభవనమా? జాన్వీ కపూర్ లగ్జరీ హౌస్ చూశారంటే బిత్తరపోవడం పక్కా..!

2 months ago 5
బాలీవుడ్ స్టార్ సిస్టర్స్ జాన్వీ (Janhvi Kapoor), ఖుషీ కపూర్ (Khushi Kapoor) లగ్జరీ ఇల్లు హాట్ టాపిక్‌గా మారింది. అక్షరాలా రూ.65 కోట్ల విలువైన ఈ ఇల్లు కేవలం ఓ అపార్ట్‌మెంట్ మాత్రమే కాదు.. అదొక అద్భుతమైన కళాఖండాల ప్రపంచం, కుటుంబ జ్ఞాపకాలకు నిలయం.
Read Entire Article