ఇది దుర్మార్గం.. పహల్గాం ఉగ్రదాడిపై పాకిస్థాన్ సెలబ్రిటీలు.. ఎవరేమన్నారంటే?
10 months ago
12
పహల్గాం ఉగ్రవాద దాడిని ప్రపంచమంతా ఖండిస్తోంది. దీనికి వెనుక పాకిస్థాన్ ఉందనే ఆరోపణలు వస్తున్న సమయంలో ఆ దేశ సెలబ్రిటీలు కూడా రియాక్టవుతున్నారు. ఇది దుర్మార్గమని మహీరా ఖాన్ తాజాగా పోస్టు చేసింది.