ఇది సార్ ప్రభాస్ బాక్సాఫీస్ స్టామినా.. జవాన్ రికార్డు కూడా లేపేశాడు.. మిగిలింది రాజమౌళియే!
5 months ago
8
Kalki Movie: గతేడాది సలార్‌తో సాలిడ్ కంబ్యా్క్ ఇచ్చిన ప్రభాస్.. ఈ ఏడాది కల్కీతో అరివీర భయంకర హిట్టు కొట్టాడు. టాలీవుడ్‌లోనే కాదు ప్రతీ ఇండస్ట్రీలో కల్కీ విధ్వంసం కొనసాగుతుంది.