OTT ప్లాట్‌ఫారమ్‌లు కంటెంట్ పుష్కలంగా అందిస్తున్నా, అసలు ఏమి చూడాలో ఎంచుకోవడం కొన్నిసార్లు ఓ పెద్ద సమస్యగా మారుతోంది. గంటల తరబడి వెతికినా, సరైన సినిమా లేదా సిరీస్ ఎంచుకోవడంలో క్లారిటీ లేకపోవడం చాలా మందికి ఎదురయ్యే సమస్య. ఈ రోజు మనం అవార్డు విన్నింగ్ సిరీస్ 'Poacher' గురించి తెలుసుకోబోతున్నాం.