ఇదే లాస్ట్.. ఇకపై రొమాంటిక్ సినిమాలు చేయకపోవచ్చు.. మాధవన్ ఇంట్రెస్టింగ్ కామెంట్లు

1 year ago 24
రొమాంటిక్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ఆర్.మాధవన్ ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు. ఇకపై రొమాంటిక్ మూవీస్ చేయనేమో అని చెప్పుకొచ్చాడు. ఆయన లీడ్ రోల్ ప్లే చేసిన ఆప్ జైసా కోయి మూవీ నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. 
Read Entire Article