ఇదేం పిచ్చిరా అయ్యా.. తండ్రి సినిమా రిలీజైతే.. కొడుకు కటౌట్‌ పెట్టారు.. మీ అభిమానం తగలెయ్య

7 months ago 8
మరికొన్ని గంటల్లో హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాపై ఆడియెన్స్‌లో ఉన్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు. ఎప్పుడెప్పుడు సినిమా విడుదలవుతుందా అని కేవలం పవన్ ఫ్యాన్స్ మాత్రమే కాదు.. యావత్ టాలీవుడ్ సినీ లవర్స్ ఎదురు చూస్తున్నారు.
Read Entire Article