ఇదేందిరా సామీ.. ఇంత కాస్ట్లీ మంగళసూత్రాలా? ఈ టాప్ హీరోయిన్ల తీరు చూస్తే మతిపోద్ది

9 months ago 23
వివాహం చేసుకున్న మహిళ మెడలో తాళి ధరించడం సంప్రదాయం. తాళి అంటే అందరికీ పసుపు తాడు, దానికి రెండు తాళి బొట్లు గుర్తొస్తాయి. కానీ ఇప్పుడు కాలం మారింది. కొందరు అస్సలు తాళి ధరించడం లేదు. ఇది పక్కనపెడితే కొందరు ఈ సంప్రదాయ ఆభరణాన్ని ఫ్యాషన్ స్టేట్‌మెంట్‌గా మార్చేశారు.
Read Entire Article