ఇదో అద్భుతమైన సినిమా.. నువ్వు యాక్షన్ హీరో అయిపోయావ్: మదరాసి మూవీపై సూపర్ స్టార్ రజనీకాంత్
7 months ago
8
శివకార్తికేయన్ నటించిన మదరాసి మూవీపై సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఇదో అద్భుతమైన మూవీ అని అతడు అన్నాడు. శివకార్తికేయన్ ఓ యాక్షన్ హీరో అయిపోయాడని ప్రశంసించాడు.