ఇద్దరమ్మాయిలతో ఒకేసారి లవ్‌లో ఉంటే ఎలా ఉంటుంది.. ఇంట్రెస్టింగ్‌గా 'లవ్ ఓటీపి' ట్రైలర్!

10 months ago 21
రొమాంటిక్ కామెడీ జానర్‌లో మరో ఆసక్తికరమైన సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అదే ‘లవ్ ఓటిపి’. భవప్రీతా ప్రొడక్షన్స్ పతాకంపై విజయ్ ఎం.రెడ్డి నిర్మిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.
Read Entire Article