ఇద్దరు క్యూట్ భామలతో టాక్ షో.. మరో రేంజ్ ఎంటర్‌టైన్మెంట్.. ఏ ఓటీటీలో అంటే?
9 months ago
11
ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు మరో టాక్ షో వచ్చేస్తోంది. క్రేజీ కాంబినేషన్ తో ఓటీటీలోకి అడుగుపెట్టబోతోంది. త్వరలోనే ఈ టాక్ షో స్టార్ట్ కాబోతోంది. దీనికి సంబంధించిన అప్ డేట్ వైరల్ గా మారింది.