ఇద్దరు పిల్లల తండ్రి.. కట్ చేస్తే, 22 ఏళ్ల హీరోయిన్ అందానికి పిచ్చెక్కిపోయాడు!
1 year ago
13
బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో రొమాంటిక్ లవ్ స్టోరీలు వచ్చినా, కొన్ని నిజ జీవిత ప్రేమకథలు మాత్రం సినిమాలను మించిన ట్విస్ట్‌లతో ఉండటం వాస్తవం. అలాంటి ప్రేమ కథ ఈ సెలబ్రిటీది. అసలు.. వీళ్ల ప్రేమ కథ సినిమా కథకు ఏ మాత్రం తీసిపోదు.