ఇద్దరు సూపర్ స్టార్లు మరోసారి ఒకే సినిమాలో.. కమల్ హాసన్‌తో మూవీ కన్ఫమ్ చేసిన రజనీకాంత్

7 months ago 6
కమల్ హాసన్ తో రజనీకాంత్ మరో సినిమాలో నటించబోతున్నాడు. ఈ విషయాన్ని సూపర్ స్టారే స్వయంగా కన్ఫమ్ చేశాడు. బుధవారం (సెప్టెంబర్ 17) ఓ ఇంటర్వ్యూలో రజనీ ఈ విషయం చెప్పడం గమనార్హం.
Read Entire Article