ఇద్దరు స్టార్ హీరోయిన్లపై కన్నేసిన ఇండియన్ క్రికెటర్.. ఆమెతో డేటింగ్, ఈమెతో పెళ్లి అంటూ..
8 months ago
6
క్రికెటర్లు, హీరోయిన్ల మధ్య రిలేషన్‌షిప్ నడవడం, పెళ్లిల్లు చేసుకోవడం మనం చూస్తుంటాం. క్రికెటర్లకు హీరోయిన్లపై ఉండే క్రష్‌ని వివిధ సందర్భాల్లో బయట పెడుతుంటారు. అలాంటి ఓ విషయం చెప్పి షాకిచ్చాడు ఓ ఇండియన్ క్రికెటర్.