ఇద్దరు హీరోయిన్లతో రాజు గాని సవాల్ ట్రైలర్ రిలీజ్.. డింపుల్ హయాతి, రాశి సింగ్ ఏం చెప్పారంటే?

9 months ago 12
తెలుగులో ఫ్యామిలీ డ్రామా చిత్రంగా వస్తోన్న సినిమా రాజు గాని సవాల్. లెలిజాల రవీందర్, రితికా చక్రవర్తి హీరో హీరోయిన్లుగా నటించిన రాజు గాని సవాల్ ట్రైలర్‌ను శుక్రవారం (జులై 18) ఇద్దరు బ్యూటిఫుల్ హీరోయిన్స్ డింపుల్ హయాతి, రాశి సింగ్ విడుదల చేశారు. ఈ సందర్భంగా డింపుల్ హయాతి, రాశి సింగ్ కామెంట్స్ చూద్దాం.
Read Entire Article