ఇన్‌స్టాలో కేఎల్ రాహుల్ డాటర్ ఫస్ట్ ఫొటో.. పేరు ఇదే.. అర్థం ఏమిటంటే?
1 day ago
1
టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్- అతియా శెట్టి దంపతులు తమ కుమార్తె ఫొటోను ఫస్ట్ టైమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఆ చిన్నారి పేరును కూడా రివీల్ చేశారు. ఆ పేరు ఏమిటో? దాని అర్థం ఏమిటో? చూసేయండి.