ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల మహిళలతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలపై జనసేన మాజీ నేత బొలిశెట్టి సత్యనారాయణ మూడు ప్రశ్నలు సంధించారు. ఎన్నికల్లో డబ్బుల పంపిణీ విషయంపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించిన బొలిశెట్టి.. చంద్రబాబు చెప్పింది వంద శాతం నిజమని పేర్కొన్నారు. ఇదే సమయంలో మీరు ఇలా చేయగలరా అంటూ చంద్రబాబుకు మూడు ప్రశ్నలు సంధించారు.