కొన్ని పాటలకు తరాలతో పనిలేదు. ఎప్పుడు విన్నా, ఏ తరం వాళ్ళు విన్నా ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంటుంది. అలాంటి పాటల్లో ఒకటి రోజ్ రోజ్ రోజా పూవా సాంగ్. 90sలో రాజశేఖర్ హీరోగా వచ్చిన అల్లరి ప్రియుడు సినిమాలోని ఈ పాటను మనం నిత్యం ఎక్కడో చోట వింటూనే ఉంటాం కూడా. నాటి నుంచి నేటివరకు ట్రెండ్ అవుతున్న పాటల్లో ఈ సాంగ్ ముందువరుసలో ఉంటుంది.