Star Actress: బాలీవుడ్ హాట్ బ్యూటీ బిపాషా బసు, అప్పటికే స్టార్ హీరో జాన్ అబ్రహంతో సీరియస్ రిలేషన్‌షిప్‌లో ఉంది. వీళ్లిద్దరూ లవ్ బర్డ్స్‌లా తిరుగుతున్న సమయంలో, ఇంటర్నేషనల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డోతో బిపాషా పేరు ఊహించని విధంగా ముడిపడిపోయింది.