ఇమాన్యూయేల్ నడుము గిల్లిన తనూజ.. బిగ్ బాస్‌లో కొత్త లవ్ స్టోరీ స్టార్ అయిందిరోయ్!

6 months ago 7
సీజన్‌లు ఎన్ని మారుతున్నా సరే.. ప్రతీ సీజన్‌ అంతకంతకూ తిరుగులేని క్రేజ్‌ను సొంతం చేసుకుంటూ వస్తుంది బిగ్ బాస్. ఇప్పటికి 8 సీజన్‌లు కంప్లీట్ అయ్యాయి. ఇక రీసెంట్‌గా 9వ సీజన్ స్టార్ట్ అవగా.. అప్పుడే అటు టీఆర్‌పీలో, ఇటు హాట్ స్టార్‌లో దూసుకుపోతుంది.
Read Entire Article