ఇమ్రాన్ హష్మీ లీడ్ రోల్ లో రాబోతున్న కొత్త వెబ్ సిరీస్ ‘టస్కరీ’. నీరజ్ పాండే దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సిరీస్‌లో ఇమ్రాన్ (Emraan Hashmi) కస్టమ్స్ అధికారిగా నటిస్తున్నారు. నెట్‌ఫ్లిక్స్ లో జనవరి 14 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్న నేపథ్యంలో తాజాగా ఈ మూవీ టీజర్ రిలీజ్ చేశారు.