ఇరగదీసిన రజనీకాంత్ కూలీ ట్రైలర్.. మ్యాజిక్ చేసిన లోకేష్ కనగరాజ్.. అదే ప్రత్యేకత!

7 months ago 9
Rajinikanth Coolie Trailer: అందరి అంచనాలకు తగినట్లే.. కూలీ ట్రైలర్‌తో హైప్ మరింత పెంచుకుంది. పవర్ ఫుల్ స్టార్ కాస్ట్ కారణంగా.. ట్రైలర్ చూసిన అభిమానులు.. సూపరో సూపర్ అంటున్నారు. ఏకంగా 3:22 నిమిషాల ట్రైలర్.. పవర్ ప్యాక్డ్‌గా ఉంది.
Read Entire Article