ఇలా కూడా చేస్తారా! - క్లైమాక్స్ లేకుండానే సీరియ‌ల్‌కు శుభం కార్డు - ఫ్యాన్స్ హ‌ర్ట్‌

10 months ago 26
తెలుగు సీరియ‌ల్ సీతే రాముడి క‌ట్నం శ‌నివారం నాటితో ముగిసింది. 502 ఎపిసోడ్స్‌తో మేక‌ర్స్ ఈ సీరియ‌ల్‌కు శుభంకార్డు వేశారు. ప్రాప‌ర్ క్లైమాక్స్ అంటూ లేకుండా అర్థాంత‌రంగా ఈ సీరియ‌ల్‌ను ముగించ‌డంపై బుల్లితెర ఫ్యాన్స్ హ‌ర్ట‌వుతున్నారు.
Read Entire Article