ఇలా చేస్తే ఉచితంగా రూ.5వేలు అకౌంట్‌లో జమ.. త్వరపడండి, అసలు ట్విస్ట్ అదే!

7 months ago 25
AP Cybercrime Sankranti Festival Offers Alert: సంక్రాంతి పేరుతో ఫోన్‌పే లింకులు పంపి డబ్బులు దోచుకుంటున్నారు. ఉద్యోగాల పేరుతో నకిలీ వెబ్‌సైట్లు పెట్టి నిరుద్యోగులను మోసం చేస్తున్నారు. ఇలాంటి ఆకర్షణీయమైన ఆఫర్లకు, అనుమానాస్పద లింకులకు దూరంగా ఉండాలని పోలీసులు, అధికారులు హెచ్చరిస్తున్నారు. మీ వ్యక్తిగత, బ్యాంకు వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దని సూచిస్తున్నారు. మోసపోతే వెంటనే ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు. ఈ మోసాలకు సంబంధించి పోలీసులు అలర్ట్ చేయగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article