ఇలా తయారయ్యారేంట్రా.. ఫ్రీ హలీమ్ ఆఫర్‌కు ఎగబడిన వందల మంది జనం

1 week ago 3
పబ్లిసిటీ కోసం నగరంలో ఓ హోటల్.. ఫ్రీగా హలీమ్ ఇస్తామని ప్రకటించడంతో అక్కడ తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. రంజాన్ నెల ప్రారంభం కావడంతో.. సేల్స్ పెంచుకునేందుకు మొదట ఓ రెస్టారెంట్ ఉచితంగా హలీమ్ ఇవ్వనున్నట్లు సోషల్ మీడియాలో తెలిపింది. దీంతో ఆ ఫ్రీ ఆఫర్ చూసిన జనం.. వందల సంఖ్యలో ఆ హోటల్ ముందు గుమిగూడటంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
Read Entire Article