ఇలాంటి వేషాలు వేయొద్దు.. స్టార్ హీరో ధనుష్‌కి నయనతార స్ట్రాంగ్ వార్నింగ్
1 year ago
15
Nayanthara - Dhanush:సౌత్ స్టార్ హీరో ధనుష్ లీగల్ నోటీసులు పంపడంపై హీరోయిన్ నయనతార విశ్వరూపం చూపించింది. ఒక్క సోషల్ మీడియా పోస్ట్‌తో హీరోకి చివాట్లు పెట్టడం వైరల్ అవుతోంది.