ఇవాళ థియేటర్లలో రిలీజైన రెండు తెలుగు సినిమాలు వచ్చేది ఈ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లోకే..

10 months ago 24
శ్రీవిష్ణు నటించిన సింగిల్, సమంత నిర్మించిన శుభం సినిమాలు శుక్రవారం (మే 9) రిలీజైన విషయం తెలిసిందే. ఈ రెండు సినిమాల ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ కూడా కన్ఫమ్ అయ్యాయి. రెండూ పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న నేపథ్యంలో ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్ పై ఆసక్తి నెలకొంది.
Read Entire Article