ఈ 2 గంటల 32 నిమిషాల సైకో థ్రిల్లర్ యూట్యూబ్‌లో దుమ్మురేపుతుంది.. అస్సలు మిస్సవ్వకండి మామ!
3 weeks ago
3
కొంత మంది సైకో కిల్లర్ సినిమాలను చాలా ఇష్టపడుతుంటారు. ఇవి సర్‌ప్రైజింగ్‌గా ఉండటంతో పాటు ఇంట్రెస్టింగ్‌గా, చూడటానికి అద్భుతంగా ఉంటాయి. ఓటీటీలు వచ్చిన తర్వాత ఈ జానర్ మూవీస్‌కు క్రేజ్ పెరిగిపోయింది.