ఈ 450 సినిమాల హీరోను ప్రభాస్ స్పిరిట్‌‌లో విలన్‌గా సెట్ చేశాడా? ఆ తోపు హీరోను ఎలా..

4 days ago 6
ప్రభాస్ లైనప్‌లో ఎన్ని సినిమాలున్నా స్పిరిట్‌పైనే ఫ్యాన్స్ కళ్లన్ని. అసలు స్పిరిట్ సినిమాపై ఆడియెన్స్‌లో ఉన్న ఎక్స్‌పెక్టేషన్ అన్నీ ఇన్నీ కావు. ఇంకా ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా స్టార్ట్ కాలేవు కానీ.. అప్పుడు స్పిరిట్ గురించి ఓ రేంజ్‌లో చర్చలు జరుగుతున్నాయి.
Read Entire Article