ఈ B-tech పాపను గుర్తుపట్టారా?.. తెలుగులో తోపు హీరోయిన్! ప్రభాస్‌తో రికార్డులు తిరగరాసింది!
9 months ago
18
మాములుగా హీరోయిన్‌లకు వాళ్ల యాక్టింగ్ వల్లనో, లేదంటే వాళ్లు ఎంచుకునే రోల్స్ వల్లనో తిరుగులేని క్రేజ్ వస్తుంది. అయితే.. ఇప్పుడు తెలుసుకోబోయే ఈ భామ అవి రెండు కాదు.. గ్లామర్‌తో తిరుగులేని క్రేజ్ సంపాదించుకుంది.