2024వ ఏడాదికి మరో నెల రోజులే మిగిలి ఉంది. ఎంతో మంది సెలబ్రిటీలు ఈ సంవత్సరాన్ని మరపురాని జ్ఞాపకంగా మలుచుకుంటున్నారు. అయితే కొందరి జీవితాల్లో మాత్రం 2024 ఓ చేదు సంవత్సరంగా మిగిలిపోనుంది. ముఖ్యంగా 8 సెలబ్రిటీ కపుల్స్ విడాకులు తీసుకుని ఫ్యాన్స్కి షాకిచ్చారు. వారెవరో చూద్దాం.