హై ఎక్స్ పెక్టేషన్స్ మధ్య థియేటర్లలోకి వచ్చిన కాంతార చాప్టర్ 1 మూవీకి పాజిటివ్ టాక్ వచ్చింది. ఈ సినిమా అదిరే ఓపెనింగ్స్ దక్కాయి. దీంతో ఈ సినిమా ఓటీటీ రిలీజ్, డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల ధర గురించి చర్చ జోరందుకుంది. మరి ఈ మూవీ ఏ ఓటీటీలోకి వస్తుందో చూద్దాం.