ఈ కన్నడ థ్రిల్లర్ మూవీ మరో లెవెల్.. పోలీసే హంతకుడైతే.. యూట్యూబ్‌లోనూ ఫ్రీగా చూడొచ్చు

10 months ago 32
కన్నడ ఇండస్ట్రీ వాళ్లు కూడా మంచి థ్రిల్లర్ సినిమాను తీయగలరని నిరూపించే మూవీ ఇది. పోలీసే హంతకుడై.. ఆ నేరం నుంచి తప్పించుకోవడానికి చేసే ప్రయత్నాలను ఎంతో ఉత్కంఠగా చూపించే సినిమా. యూట్యూబ్‌లోనూ ఫ్రీగా అందుబాటులో ఉంది.
Read Entire Article