ఈ క్యూట్ పాపను గుర్తుపట్టారా?.. ఇద్దరు డిప్యూటీ CMలతో సినిమాలు చేసింది..!
1 month ago
4
సినిమా ఇండస్ట్రీ అనేది రంగుల ప్రపంచం. ఇక్కడ ఎవరి దశ ఎప్పుడు ఎలా టర్న్ అవుతుందో ఎవ్వరు ఊహించరు. ఇక్కడ టాలెంట్ ఒక్కటే ఉంటే సరిపోదు.. ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలి. అలా అదృష్టాన్ని అరచేతిలో పట్టుకొచ్చుకొచ్చింది మహానటి కీర్తి సురేష్.