ఈ క్యూట్ పాపను గుర్తుపట్టారా?.. ఇప్పుడు తెలుగులో తోపు హీరోయిన్.. ఆస్తులు రూ.100 కోట్ల పైనే

1 year ago 30
నాగ చైతన్య హీరోగా నటించిన ‘ఒక లైలా కోసం’ సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్‌కు తెలుగు ప్రేక్షకులకు పరిచయమైనా హీరోయిన పూజా హెగ్డే. టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన పూజ హెగ్డే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందంతో ఆకట్టుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం ప్లాప్‌లతో సతమతమవుతుంది.
Read Entire Article