ఈ చిన్నారిని గుర్తుపట్టారా? 12 ఏళ్లలో 100 సినిమాలు చేసి రికార్డులు తిరగరాసింది.. చివరికి,
9 months ago
24
కొందరు వ్యక్తుల గురించి వర్ణించాలంటే మాటలు సరిపోవు. డిక్షనరీ కొనుక్కొని కొత్త కొత్త పదాలు వెతుక్కోవాల్సి ఉంటుంది. అలా మాటల్లో వర్ణించలేని గొప్ప హీరోయిన్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. అసలు.. ఆ హీరోయిన్ గురించి మాట్లాడాలంటే మన స్థాయి సరిపోదు.