Star Heroines: సినీ ఇండస్ట్రీలో బ్యాగ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి.. తమను తాము నిరూపించుకున్న వారు చాలా అరుదు. ముఖ్యంగా హీరోయిన్లు ఈ రంగంలో రాణించాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. కాస్లింగ్ కౌచ్ వంటి సమస్యలు ఎదుర్కొవాల్సి ఉంటుంది. అయితే కొంతమంది హీరోయిన్లను డైరెక్టర్లు, హీరోలు, ప్రొడ్యూసర్లు ఎంత ఇబ్బంది పెట్టినా అస్సలు కాంప్రమైజ్ కాలేదు.