ఈ టాలీవుడ్ విలన్ గుర్తున్నాడా?.. ఈయన కూతురు తెలుగులో తోపు హీరోయిన్! మెగా హీరోతో డిజాస్టర్
2 months ago
3
టాలీవుడ్‌లో ఇంపోర్ట్ చేసుకున్న విలన్‌లు బొచ్చెడున్నారు. అందులో మహేష్ మంజ్రేకర్ ఒకరు. ఇలా పేరు చెబితే గుర్తుపట్టకపోవచ్చు కానీ.. 'ఒక్కడున్నాడు' విలన్ అనే చెబితే ఇట్టే గుర్తుపట్టేస్తారు. ఈ సినిమాలో సోనా బాయ్‌గా నటించాడు.