ఈ టాలీవుడ్ సీనియర్ నటి గుర్తుందా?... ఆమె కొడుకుతో పాటు కోడలు కూడా తెలుగులో క్రేజీ నటులు..
3 weeks ago
2
షానూర్ సనా అంటే గుర్తుపట్టకపోవచ్చు కానీ.. ఫోటో చూపిస్తే ఇట్టే గుర్తుపట్టేస్తారు. తెలుగులో వందకు పైగా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించింది. చాలా సినిమాల్లో తన కామెడీ టైమింగ్‌తో ఆడియెన్స్‌లో మంచి క్రేజ్ తెచ్చుకుంది.