ఈ టాలీవుడ్ స్టార్ హీరోకు కూతురుగా నటించి.. మళ్లీ అదే హీరోతో రొమాన్స్ చేసిన రాశి.. ఎవరంటే?

5 months ago 6
రాశి... మూడు దశాబ్దాల కిందట ఈ పేరు ఒక సంచలనం. అసలు రాశి సినిమా వస్తుందంటే అప్పట్లో ఆడియెన్స్‌లో ఉండే అటెన్షన్ అంతా ఇంతా కాదు. మరీ ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్ రాశి సినిమాలకు ఎగేసుకుని థియేటర్లకు వెళ్లిపోయేవాళ్లు.
Read Entire Article