ఈ తాతల సంఘం గురించి తెలుసా..? తల్లిదండ్రులను వేధిస్తే తాట తీస్తారు

5 months ago 10
కామారెడ్డి జిల్లా మోతె గ్రామంలోని వృద్ధులు తమ ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి 'తాతల సంఘం' ఏర్పాటు చేసుకున్నారు. ఈ గ్రామంలో ఎవరైనా పిల్లలు తమ తల్లిదండ్రులను వేధిస్తే సంఘం సభ్యులు నచ్చజెప్పి.. వినకపోతే నిరసన తెలుపుతారు. ఈ సంఘం గ్రామంలో వృద్ధుల వేధింపులను తగ్గించడమే కాకుండా, సామాజిక చైతన్యంతో సమస్యలను పరిష్కరించవచ్చని నిరూపిస్తోంది.
Read Entire Article