పెళ్లి చూపులతో మంచి హిట్ అందుకున్న తెలుగు హీరోయిన్ రీతు వర్మ రీసెంట్‌గా మజాకా మూవీతో ప్రేక్షకులను అలరించింది. ఇప్పుడు ఓటీటీ తెలుగు వెబ్ సిరీస్ దేవిక అండ్ డానీతో రానుంది. మరో రెండు రోజుల్లో దేవిక అండ్ డానీ ఓటీటీ స్ట్రీమింగ్ కానున్న నేపథ్యంలో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది రీతు వర్మ.