మాములుగా ఇండస్ట్రీలోకి బ్యాక్ గ్రౌండ్‌తో వచ్చిన సరే.. కొన్ని సార్లు అదృష్టం లేకపోతే ఇండస్ట్రీలో నిలదొక్కుకోలేకపోతుంటారు. ఎంత బ్యాక్ గ్రౌండ్‌తో వచ్చినా సరే.. టాలెంట్‌తో పాటు అదృష్టం కూడా ఉండాలి. అలా మొదట్లో ఐరన్ లెగ్ అనిపించుకుని.. ఆ తర్వాత తిరుగులేని హీరోయిన్‌గా పేరు సంపాదించుకుంది ఇప్పుడు మీరు తెలుసుకోబోయే బ్యూటీ.