ఈ తోపు తెలుగు నటుడి జీవితమే ఓ విషాద సినిమా.. చివరి రోజులు మరీ దారుణం.. పనిమనిషికి ఆస్తి

4 months ago 6
సినిమా అనేది రంగుల ప్రపంచమే అయినా ఇక్కడ కళాకారుల జీవితాల్లో ఎన్నో కోణాలు ఉంటాయి. కొందరికి లగ్జరీ లైఫ్ అనుభవించే ఛాన్స్ వస్తే, ఇంకొందరి జీవితాల్లో ఊహించని కష్టాలు ఎదురవుతుంటాయి. ఎంతో మంచి పేరు తెచ్చుకున్న కళాకారుల జీవితాలు చివరికి విషాదంగా ముగిసిన ఉదాహరణలు ఉన్నాయి.
Read Entire Article