ఈ తోపు హీరో ఒకప్పుడు టీచర్.. తన స్టూడెంట్‌తోనే లవ్, డేటింగ్.. లవర్ బాయ్‌గా మనోడి క్రేజ్

8 months ago 10
ఇప్పటికీ తనను తాను అప్‌డేట్ చేసుకునే ఆ యాక్టర్.. కెరీర్ స్టార్టింగ్‌లో టీచర్‌గా పని చేసే సమయంలోనే ఒక యువతితో ప్రేమలో పడ్డాడు. ఆమె ఎవరో పెద్ద హీరోయిన్‌ లేదా అతడి కో-స్టార్‌ కాదు.. ఏకంగా తన క్లాస్‌కు వచ్చిన ఒక స్టూడెంట్‌ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.
Read Entire Article