ఈ పాట లిరిక్స్ వింటుంటే గూస్‌బంప్స్ వచ్చేస్తాయి... వేటూరి అక్షరానికి వేల నమస్కారాలు!
4 months ago
5
కొన్ని పాటలు మైండ్‌లో అలా ఫిక్సయి పోతుంటాయి. ఆ పాటలు వింటుంటే మనసు మనసులో ఉండదు. మరో ప్రపంచంలోకి వెళ్లామా అనిపిస్తుంది. ఇక లిరిక్స్ గూస్‌బంప్స్ తెప్పిస్తుంటాయి. అలాంటి పాట గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం. ఈ పాట వచ్చి దాదాపు 26 ఏళ్లు అయింది.