ఈ పాపం నిన్ను వదలదు.. పేర్ని నానికి పవన్ అభిమాని నిరంజన్ తండ్రి శాపనార్థాలు

1 month ago 15
తన కుమారుడిని పవన్ కళ్యాణ్ పరామర్శించడంపై మాజీ మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలకు నిరంజన్ తండ్రి తీవ్రంగా స్పందించారు. అరుదైన వ్యాధితో బాధపడుతున్న తన కుమారుడి ఆరోగ్యాన్ని రాజకీయ విమర్శలకు ఉపయోగించడంపై ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నారి మనసును బాధపెట్టిన వారికి ఆ పాపం తప్పకుండా చుట్టుకుంటుంది అంటూ పేర్ని నానిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారం ప్రస్తుతం రాజకీయంగా చర్చనీయాంశమైంది.
Read Entire Article