ఈ పూరీలు చాలా రేటు గురూ.. ప్లేట్ రూ.2 వేలు.. ప్రత్యేకత ఇదే..

3 hours ago 1
పూరీ ప్లేట్ రూ.2000. వినగానే మతిపోతోందా.. గ్యాస్ సిలిండర్ రేట్లు ఎంత పెరిగితే మాత్రం టిఫిన్ రేట్లు ఇంతలా పెంచేశారా అని మధనపడిపోతున్నారా.. డోంట్ వర్రీ. ఇవి సాధారణ పూరీలు కాదు.. అందుకే అంత రేటు. ఈ పూరీల ప్రత్యేకత ఏమిటని అనుకుంటున్నారా.. ఎమ్మెల్యే గారు స్వయంగా తన చేతులతో చేసిన పూరీలు ఇవి. అందుకే ఎమ్మెల్యే అభిమాని, బీజేపీ కార్యకర్త ఇష్టపడి, మనసుపడి అంత రేటు పెట్టి వీటిని కొనుక్కున్నారు. ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి వాల్మీకీనగర్ వార్డు పర్యటనలో ఈ ఆసక్తికర ఘటన జరిగింది.
Read Entire Article