ఈ ఫొటోలో హృతిక్ రోషన్‌ పక్కన టీమిండియా క్రికెటర్ భార్య ఉంది.. గుర్తుపట్టండి చూద్దాం!!

2 months ago 6
సెలబ్రిటీల పర్సనల్ గ్యాలరీ నుంచి వచ్చే అన్‌సీన్ పిక్స్‌కు ఉండే క్రేజ్ వేరు. తాజాగా టీమిండియా మాజీ కెప్టెన్ MS ధోనీ సతీమణి సాక్షి సింగ్ (Sakshi Dhoni).. తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా నెటిజన్లకు అలాంటి ఓ బ్యూటిఫుల్ సర్‌ప్రైజ్ ఇచ్చింది.
Read Entire Article